తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ కథలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.