చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు కథ బాగున్నప్పటికీ హీరోలు సినిమాను వదులుకోవాల్సి వస్తుంది. అలా చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్స్ అనివార్య కారణాలతో సూపర్ హిట్ సినిమాలను కాదనుకున్న ఘటనలున్నాయి. డేట్స్ విషయంలో కానీ, ఇక వివిధ కారణాలతో వదిలేసుకున్న సినిమాలు వేరేవాళ్లు చేసి హిట్ అయితే కొంచెం బాధగానే ఉంటుంది.