ఎస్పీబీ-50 కార్యక్రమంలో భాగంగా అమెరికాలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం దీనిపై సామాజిక మాధ్యమంలో స్పందించారు. ఇళయరాజా నుంచి లీగల్ నోటీసు అందుకున్న తర్వాత ఆశ్చర్యం వేసింది.