అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, ప్రియమణి, సమంత, త్రిష, అంజలి వీరంతా తాము నటించిన కొన్ని సినిమాలలో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను బాగా మెప్పించారు..