ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు, తన స్వతహాగా రాసిన లేఖ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన ఒక కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ.. కొన్ని చిన్నచిన్న అభ్యర్థనలను మీరు మన్నించాలని కోరుతూ.. నా పేరు ముందు'డాక్టర్', పద్మభూషణ్,'గాన గంధర్వ, వంటి విశేషణలు వేయకండి అని కోరారు.. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈయన ఎన్ని సాధించినప్పటికీ, అతి సాధారణ వ్యక్తిలా జీవనం గడపాలని కోరుకున్నారు. ఇక ఏది ఏమైనా ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని లోటు.. మనకి బాగా కనిపిస్తోంది. ఈయన మరణం తో ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ కోలుకోలేకపోతోంది.