నిధి అగర్వాల్ కి అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు'లో నటించే అవకాశం దక్కింది.ఇంతకముందే ఈ విషయాన్ని తెలిపిన నిధి మరోసారి ఇందులో నటిస్తున్నట్టు, ఇది తన లైఫ్‌లో ఎంతో గొప్ప అవకాశం అని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి షూటింగ్లో జాయిన్ అవుతానా అనే ఆతృతతో ఉందట..