కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకుడు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను నటుడు సూర్య విడుదల చేశారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి వాయిస్ ఓవర్‌తో విడుదలైన ఈ టీజర్లో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అలరిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి, సూర్యకు మోహన్‌బాబు ధన్యవాదాలు తెలిపారు..