ఇండస్ట్రీలో రాజమౌళికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా సినిమాకు సరికొత్త వైవిధ్యాన్ని చూపిస్తూ ఆ సినిమాలో నటించే నటులకు మంచి గుర్తింపు తీసుకొస్తారు. ఇక దర్శకధీరుడిగా రాజమౌళికి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో, ఇతర ఇండస్ట్రీల్లో కూడా గుర్తింపు ఉంది.