ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబం నుండి చాలా మంది హీరోలు పరిచయమైయ్యారు. ఇక మెగా హీరోలందరూ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక రీసెంట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.