చిరంజీవి హీరోగా ఠాగూర్ 2003 సంవత్సరంలో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఈ సినిమా తమిళంలో విజయవంతమయిన రమణ చిత్రం దీనికి మూలం.