సురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు కొన్ని లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో ఆమె వర్షంలో తడుస్తూ, విశ్వక్సేన్ హీరోగా నటించిన ఫలక్నామా దాస్ సినిమాలో "అరెరే మనసా" అనే పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు చిందులేస్తూ,తన అందాలను ఆరబోస్తూ ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక సుప్రీత నాయుడు హీరోయిన్ కాకపోయినా తన ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్ అని సమకూర్చుకుంది. దీంతో ఇప్పుడు ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి. సాధారణంగా తల్లి కూతుర్లు ఇద్దరూ రకరకాల ఫోజులు ఇస్తూ కొన్ని ఫోటోలను, వీడియోస్ ను సోషల్ మీడియాలో పెట్టేవారు. కానీ తాజాగా సుప్రీత మాత్రమే తన ఈ వీడియో ని షేర్ చేసుకోవడం ఆసక్తిగా మారింది.