కరోనా కాలంలో కలియుగ దేవుడిలా నటుడు సోనూ సూద్ పేరు ఎలా మారుమ్రోగుతుందో అందరికీ తెలిసిందే. మనసున్న మారాజుగా రియల్ లైఫ్ హీరోగా మన్నలను పొందుతున్న సోనూ క్రేజ్ ఆకాశాన్ని అంటింది. దేశంలో చాలా మంది కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది నిస్సహాయస్థితిలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు.