టాలీవుడ్ పరిశ్రమలో పాటలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే. సినిమాలో కథ ఉన్నా లేకున్నా, ఫైట్లు ఉన్నా లేకున్నా పాటలు మాత్రం తప్పకుండా ఉండాలి. సినిమాను కమర్షియల్ గా చూసే ప్రేక్షకులు తప్పకుండా ప్రతి సినిమాలో పాటలను ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా వచ్చిన పాటలు ను చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక పాటల పిక్చరైజేశన్ నీ బట్టి ప్రేక్షకులు సినిమాలను హిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.