మహేష్ - రాజమౌళి సినిమాలో విలన్ గా ఒక బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నట్లు తాజగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ప్రచారం సాగుతోంది.అంతేకాదు రాజమౌళి తండ్రి ఇప్పటికే ఆ బాలీవుడ్ స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకొని..ఆ హీరోకి తగ్గట్టుగా కథను సిద్ధం చేసాడని అంటున్నారు.దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి..