ప్రస్తుతం భారతదేశం అంతా కరోనా వైరస్ గుప్పెట్లో బంధీగా ఉంది. రెండు సంవత్సరాలుగా ఈ మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తోంది. దశల వారీగా మన దేశంపై దండెత్తి వస్తోంది. మొదటి దశలో ఇది ఎక్కువగా వృద్దులనే లక్ష్యంగా చేసుకుని తనం ప్రభావాన్ని చూపగా, రెండవ దశలో మాత్రం యువకుల్ని ఎంతగానే ఇబ్బంది పెట్టింది.