తాజాగా నోయల్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. ఆగలేకపోతోన్నా'అంటూ ట్వీట్ చేశాడు నోయల్. దీంతో ఇది పక్కా పెళ్లి విషయమే అని నెటిజన్లు ఫిక్సయ్యారు. 'మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు..