చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తుంటారు. కొంతమంది హీరోలు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే.. మరి కొంతమంది హీరోలు వారసత్వంతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.