మహేష్ బాబు - పరశురామ్,ప్రభాస్ - రాధా కృష్ణ కుమార్,చిరంజీవి - మెహర్ రమేష్,చిరంజీవి - బాబి,ప్రభాస్ - నాగ్ అశ్విన్,పవన్ కళ్యాణ్ - సాగర్ కే చంద్ర,అలాగే నాని - వివేక్ ఆత్రేయ, నాని, రాహుల్ సంక్రీత్యన్ రవితేజ - శరత్ మండవ ఇలా పలు హీరోలు యంగ్ డైరెక్టర్ లనే ప్రోత్సహిస్తున్నారు.