ఒక్కపుడు వెండితెరకు, బుల్లితెరకు మధ్య తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వెండితెరకు ఎంత క్రెజ్ ఉంటుందో బుల్లితెరకు కూడా అంతే క్రెజ్ ఉంది. బుల్లితెరపై ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే ఉంటారు.