దాసరి నారాయణరావు మొదట పందెం కోసం పంతం అనే చిత్రంలో హాస్యనటుడిగా కి అడుగు పెట్టి, ఆ తర్వాత తాతమనవడు చిత్రానికి దర్శకుడిగా మారారు. ఇక అలా మెదులుతూ నిర్మాతగా, గీత రచయితగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించినందుకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.