ప్రముఖ నిర్మాత రామానాయుడి గురించి తెలియన వారంటూ ఉండరు. ఇప్పటివరకు చాలా మంది కొత్త హీరోలను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అలా హీరో ఆర్యన్ రాజేశ్‌ను కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అలాగే ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి సినిమాతో హీరో అల్లరి నరేష్‌ను కూడా సినిమాకు ఇంట్రడ్యూస్ చేశారు.