పుష్ప సినిమాలో అల్లు అర్జున్ను ఢీకొట్టబోయే క్యారెక్టర్ చేస్తున్న ఫాహాద్ ఫాజిల్..ఆ క్యారెక్టర్ కోసం తెలుగు నేర్చుకోవాలని డెసీషన్ తీసుకున్నారట. సినిమాలోని తన క్యారెక్టర్‌ను పండించడానికి తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి తన పాత్రకు తగ్గట్టుగా రాయలసీమలోని చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట.