తాజాగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి కూడా సోనూసూద్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వాలకు ధీటుగా సాయం చేస్తున్న సోనూసూద్ ప్రధాని కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.ప్రస్తుతం హుమా ఖురేషీ ‘మహారాణి’ అనే రాజకీయాలపై ఆధారపడిన సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఖురేషీ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు..