మహమ్మారి సమయంలో పేదవారికి సహాయం చేసినందుకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు రామ్ చరణ్.. తన అభిమానులు కోవిడ్ లాంటి సమయాల్లో కష్టపడుతున్న ప్రజల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారని ఆయన వెల్లడించారని వెల్లడిస్తూ తన ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలియజేశాడు..