బాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో దిలీప్ కుమార్ ఆరోగ్యం అస్వస్థకు లోనయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా దిలీప్ కుమార్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ముంబై లోని హిందుజా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.