తాజాగా తన ముఖం పై మొటిమల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయిపల్లవి.. ప్రేమమ్ చిత్రానికి ముందు తాను కూడా మొటిమల విషయంలో చాలా కంగారు పడేదాన్నని చెప్పుకొచ్చిన ఈమె..  మొటిమలు తగ్గడం కోసం ఎన్నో క్రీములను వాడానని చెప్పింది. అయితే ప్రేమమ్ సినిమా తర్వాత తనకు అభిమానులు పెరగడంతో.. తనను తనలాగే స్వీకరిస్తున్నారని అర్థమైందని చెప్పుకొచ్చింది..