బిగ్ బాస్  ఐదో సీజన్ కి ముహూర్తం ఖరారైందట.ఇప్పటికే ఐదో సీజన్‌ను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట నిర్వహకులు.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌ను జూమ్ మీటింగ్స్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.అందుతున్న సమాచారం ప్రకారం మరో వారం పదిరోజుల్లో ఫైనల్ కంటెస్టెంట్స్‌ను ఖరారు చేసి, వారిని క్వారంటైన్లో ఉంచి తర్వాత సీజన్‌ను స్టార్ట్ చేస్తారట..