పృథ్వీరాజ్ ఇటీవల ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రాం కు హాజరై, అందులో ప్రముఖ యాక్టర్ శ్రీహరి పై పలు కామెంట్ చేశారు.పృథ్వి రాజ్ తన గురించి చెప్తూ..శ్రీహరి గారు చాలా మందికి దానాలు చేసే వారు "..అని అన్నారు. అంతే కాకుండా తన దగ్గరకు ఎవరైనా వచ్చి సహాయం కోరితే , లేదనకుండా తన ఇంటి పైన నిలబడి , అక్కడి నుండి డబ్బులకు రాయి కట్టి విసిరే వారు.. అంత ఉదారమైనది ఆయన మనసు.." అంటూ ఆయనను గుర్తు చేసుకున్నాడు పృథ్వీరాజ్.