ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా మల్టీ స్టార్ సినిమాలపై వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వెంకటేష్-మహేష్ బాబు, వెంకటేష్ - పవన్ కళ్యాణ్, దర్శధీరుడు దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.