రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలను అందుకున్నాడు బన్నీ. సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.