మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో త్వరలోనే తన కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితార లను కూడా తెరపై చూపించబోతున్నట్లు సమాచారం.