ప్రస్తుతం ఓటిటిలో వెబ్ సిరీస్ హవా కొనసాగుతూనే ఉంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ నటులుగా రాణించిన వాళ్ళు కూడా డిజిటిల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా స్టార్ హీరోయిన్స్ అందరు డిజిటల్ మీడియాలో రాణిస్తున్నారు. ఇక భారతీయ వెబ్ సిరీస్లను ఓ మెట్టు ఎక్కించిన సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్.