ఇటీవల యాంకర్ అనసూయ కు ఒక ప్రముఖ ఛానల్ లో హోస్ట్ గా నిర్వహించడానికి పిలుపు రాగా, ఇక ఈమె రెమ్యునరేషన్ బాగా పెంచడంతో ఆ ఛానల్ వాళ్లు మీకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకో లేమని చెప్పేశారట.