తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖా వాణి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆమె ఎన్నో సినిమాలో వివిధ పాత్రలలో నటించి మంచి తెచ్చుకుంది ఈ బ్యూటీ. సురేఖా వాణి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో యాంకర్ గా నటించింది.