సుమ ఈటీవీ ఒక వీడియో ని పోస్ట్ చేసింది. అందులో యాంకర్ సుమ కార్ లో బయటకు వెళుతున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి చిక్కుకుపోయింది. తన చుట్టూ ఉన్న కార్లు కూడా నిలిచిపోయాయి. అయితే అక్కడున్న ఒక కారు మాత్రం అటు ఇటు పోలేక అడ్డం గా ఉంది. మన జీవితం కూడ ఈ వాహనం మాదిరే ఎటు వెళ్లలేని పరిస్థితి. ఒక్కోసారి ఎటు వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాము. అని చెప్పుకొచ్చారు సుమ