నయనతార - శింబు, అంజలి - జై ,త్రిష -వరుణ్ మణియన్ , రష్మిక - రక్షిత్ శెట్టి, సమంత - సిద్ధార్థ , రెజీనా - సాయి ధరమ్ తేజ్ ఇలా మరికొన్ని జంటలు కొంతకాలం సహజీవనం చేసి మరీ బ్రేక్ అప్ చేసుకున్నాయి.