తాజాగా మరో తమిళ స్టార్ హీరో సైతం తెలుగులో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.తమిళంతో పాటుగా హిందీలో కూడా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న ధనుష్.. తన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కాస్తో కూస్తో పాపులారిటీ సంపాదించాడు.దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి ధనుష్ డిసైడ్ అయ్యాడట..