తాజాగా 'సమంత షేర్ చేసిన ఫొటోలో సాకీ దుస్తులను ధరించి దాన్ని తనఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది.అయితే ఆ ఫొటోలో తాను వేసుకున్న డ్రెస్ కంటే మామిడికాయను హైలైట్ చేయడంతో ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ఈమెను సామ్.. నువ్వు తల్లి కాబోతున్నవా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఫొటోలో సమంత హ్యాపీ మూమెంట్ చూస్తుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంది.