అమల, నాగార్జున' ల ప్రేమ వ్యవహారం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.షూటింగ్ సెట్స్ లో నాగార్జున, అమల ఇద్దరు సన్నిహితంగా ఉండేవారట. ఇందులో భాగంగా ఓ సినిమా షూటింగ్ లో దర్శకుడు చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న అమలను గమనించిన నాగ్.. డైరెక్టర్ కి చెప్పి ఆ కాస్ట్యూమ్స్ ని మార్పించచాడట.ఆమెను ప్రేమిస్తున్న సమయంలో అమల కోసం అమెరికా కూడా వెళ్లారట..