హంస నందిని ఏమైందని ట్విట్టర్ అకౌంట్ ద్వారా కొంతమంది మెసేజ్లు పెట్టగా , అందుకు సమాధానంగా నేను నా కుటుంబం కరోనా బారిన పడ్డాము. ఇక పాజిటివ్ అని తెలిసిన వెంటనే హాస్పిటల్లో చేరాము. కానీ ఇప్పుడు అందరికీ నెగిటివ్ వచ్చింది. మేము సంతోషంగా ఉన్నాము. మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి అంటూ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.