గత మూడు రోజుల నుంచి 'రాధే శ్యామ్ సినిమా ఓటీటీ లో రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.అయితే దీనిపై యూనిట్ సభ్యులు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకి ఓ భారీ ఆఫర్ ఇచ్చిందట.ఈ చిత్రాన్ని తమ సొంతం చేసుకోవడానికి ఏకంగా 400కోట్లు ఆఫర్ చేసారట అమెజాన్ సంస్థ వాళ్ళు.