ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమా తర్వాత తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ లపై ఇప్పటినుంచే సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.ఈ నేపథ్యంలోనే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ లు బన్నీకి కథలు వినిపించి.. ఆయన రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట..