అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బావ బామ్మర్ది సినిమా కు బామ్మర్ది పాత్రలో బాలకృష్ణను అనుకున్నారట. కాకపోతే బాలకృష్ణకు డేట్స్ కుదరక పోవడంతో ఈ సినిమాను వదులుకున్నారు. ఇక ఈ సినిమాలో బామ్మర్ది పాత్రలో సుమన్ నటించి, ఉత్తమ నటుడిగా అవార్డు కూడా తీసుకున్నాడు.