గతంలో ఓ సినిమాకి దాదాపు రెండు కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకునే పూజా హెగ్డే.. ఇప్పుడు ఉన్నట్టుండి ఏకంగా కోటి రూపాయల వరకు పెంచేసిందట. దీనికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే ఈ మధ్య పూజా హెగ్డే కి తమిళంలో కూడా వరుసగా అవకాశాలువస్తుండటంతో తన రెమ్యూనరేషన్ ని సైతం మరో కోటిక రూపాయలు పెంచినట్లు తెలుస్తోంది.