యాంగ్ టైగెర్ ఎన్టీఆర్ చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఆయన నటనతో, డైలాగ్ లతో ప్రేక్షుకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరు.