విజయశాంతి 1990 లో నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం కర్తవ్యం. ఈ సినిమా 90 లక్షలతో తెరకెక్కే మొత్తం ఏడు కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ద్వారా విజయశాంతి కెరియరే మారిపోయింది.ఈ చిత్రానికి 1991లో నేషనల్ ఫిలిం అవార్డు తో పాటు ఫిలింఫేర్ అవార్డు అలాగే నంది అవార్డులు కూడా లభించాయి. 2010లో కూడా బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు కూడా అందుకుంది.