అనుష్క లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చిన చిత్రం అరుంధతి. ప్రేక్షకులను భయపెడుతూ ఉత్కంఠగా సాగే ఈ చిత్రం 2009లో అత్యంత రూ.60 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని స్థాయిలో అంతకు రెట్టింపు స్థాయిలో రూ.130 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి రికార్డు సృష్టించి, అప్పట్లో ట్రెండ్ ను సెట్ చేసిన సినిమా ఇది.