అప్పట్లో బాలీవుడ్లో ఏకచ్ఛత్రాధిపత్యంగా తన హవాను కొనసాగించిన హీరోయిన్లు డింపుల్ కపాడియా కూడా ఒకరు.14 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక 16 సంవత్సరాలకే బాలీవుడ్ స్టార్ హీరో రాజేష్ ఖన్నా ను పెళ్లి చేసుకుంది.