టాలీవూడ్ రొమాంటిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా రంగస్థలం. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సింగీతం అందించారు. ఇక 1985 కాలం నాటి ఓ పల్లెటూరి ప్రేమకథా చిత్రంగా 'రంగస్థలం సినిమాను తెరకెక్కించారు.