వచ్చే ఏడాది ఏప్రిల్ 28 ,2022 న RRR సినిమాను విడుదల చేయాలని తాజాగా రాజమౌళి తన యూనిట్ కి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో ఈ డేట్ లెక్కలోకి తీసుకొని సినిమా పనులను వేగవంతం చేయాలనే దిశగా జక్కన్న అండ్ టీమ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.